కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణకు ముందు 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు మరియు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారి రాజీనామాను ఆమోదించారు. మంత్రుల చేసిన రాజీనామాలు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

రాజీనామాను చేసిన మంత్రుల పేర్లు

1. డీవీ సదానంద గౌడ
2. డాక్టర్ హ‌ర్షవ‌ర్దన్
3. ర‌మేష్‌ పోఖ్రియాల్‌
4. సంతోష్ కుమార్ గంగ్వార్
5. దేబశ్రీ చతుర్వేది
6. సంజయ్ ధోత్రే
7. థావర్ చంద్ గెహ్లాట్
8. బాబుల్ సుప్రియో
9. ప్రతాప్ చంద్ర సారంగి
10. రత్తన్ లాల్ కటారియా
11. రవిశంకర్ ప్రసాద్
12. ప్రకాశ్ జవదేకర్

x