కరోనా నియంత్రణ చర్యల కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సిఎంఆర్ఎఫ్) కు రూ .100 కోట్లు అందించినట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC) మంగళవారం తెలిపింది. వంద కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించింది. ఏపీఎండీసీ ప్రతినిధి దీనికి సంబంధించిన చెక్కును సీఎం జగన్ ను కలిసి అందించారు. ఇందులో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) నుంచి 90 కోట్లు, ఏపీఎండీసీ (APMDC) నుంచి 10 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు.

x