నటి పాయల్ రాజ్ పుత్ ఇటీవల జులై 11న తెలంగాణాలోని పెద్దపల్లి లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. అయితే, ఆమె మాస్క్ ధరించకుండానే షాపింగ్ మాల్ లో రిబ్బన్ కట్ చేసి, దీపం వెలిగించి ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో ఆమె కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా, పెద్దపల్లి పట్టణానికి చెందిన బాబ్జి అనే వ్యక్తి పాయల్ రాజ్ పుత్ తో పాటు షాపింగ్ మాల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపల్లి జూనియర్స్ విల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ఆమెతో పాటు మరికొంత మందిపై జూనియర్ సివిల్ ఇంచార్జ్ పార్థసారథి మరియు ఎస్ ఐ రాజేష్ కేసులు నమోదు చేశారు.

Image Source

x