ఏపీలో కరోనా విజృంభిస్తుంది, రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు లేని విదంగా ఆంధ్ర ప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో పదివేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో 10 వేల 7 వందల 59 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో 31 మంది కరోనా వల్ల మృతి చెందారు.ఆంధ్ర ప్రదేశ్లో జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కువ కేసులు నమోదయిన జిల్లాలు చిత్తూరు, కర్నూల్, శ్రీకాకుళం, మరియు గుంటూరు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు:

.చిత్తూరు జిల్లాలో 1,474 కేసులు
.కర్నూల్ జిల్లాలో 1,367 కేసులు
.శ్రీకాకుళం జిల్లాలో 1,336 కేసులు
.గుంటూరు జిల్లాలో 1,186 కేసులు వచ్చాయి.

x