బంగారం ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి‌. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,090 రూపాయలు గా ఉండి. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,990 రూపాయలు గా ఉండి. ఏపీ విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 49,090 రూపాయలు గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 44,990 గా ఉంది.

అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 45,340 రూపాయలు గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 49,440 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 47,090 రూపాయలు గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 49,090 రూపాయలు గా ఉండి. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర 65,500 రూపాయలు ఉంది.

x