సీఐ వేధిస్తున్నారంటూ కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళ హోం గార్డ్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె శానిటైజర్ తాగి సూసైడ్ కు ప్రయత్నించండి. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. నా చావుకు కర్నూల్ త్రీటౌన్ సీఐ నరేష్ వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసింది. మహిళ అని చూడకుండా తిట్టాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది మహిళా హోమ్ గార్డ్.

x