భారతదేశంలో జరగబోయే వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 షెడ్యూల్‌ను ఐపిఎల్ పాలక మండలి ఆదివారం ప్రకటించింది. దాదాపు రెండేళ్ల తరువాత, ఐపీఎల్ లీగ్ మ్యాచులు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డిల్లీ, ముంబై, కోల్‌కత్తాలలో ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.


IPL 2021 Full Schedule

DATE & DAYMATCHTIME (IST)VENUE
April 9, FridayMumbai Indians (MI) vs Royal Challengers Bangalore (RCB)7:30 PMChennai
April 10, SaturdayChennai Super Kings (CSK) vs Delhi Capitals (DC)7:30 PMMumbai
April 11, SundaySunrisers Hyderabad (SRH) vs Kolkata Knight Riders (KKR)7:30 PMChennai
April 12, MondayRajasthan Royals (RR) vs Punjab Kings (PK)7:30 PMMumbai
April 13, TuesdayKolkata Knight Riders (KKR) vs Mumbai Indians (MI)7:30 PMChennai
April 14, WednesdaySunrisers Hyderabad (SRH) vs Royal Challengers Bangalore (RCB)7:30 PMChennai
April 15, ThursdayRajasthan Royals (RR) vs Delhi Capitals (DC)7:30 PMMumbai
April 16, FridayPunjab Kings (PK) vs Chennai Super Kings (CSK)7:30 PMMumbai
April 17, SaturdayMumbai Indians (MI) vs Sunrisers Hyderabad (SRH)7:30 PMChennai
April 18, SundayRoyal Challengers Bangalore (RCB) vs Kolkata Knight Riders (KKR)3:30 PMChennai
April 18, SundayDelhi Capitals (DC) vs Punjab Kings (PK)7:30 PMMumbai
April 19, MondayChennai Super Kings (CSK) vs Rajasthan Royals (RR)7:30 PMMumbai
April 20, TuesdayDelhi Capitals (DC) vs Mumbai Indians (MI)7:30 PMChennai
April 21, WednesdayPunjab Kings (PK) vs Sunrisers Hyderabad (SRH)3:30 PMChennai
April 21, WednesdayKolkata Knight Riders (KKR) vs Chennai Super Kings (CSK)7:30 PMMumbai
April 22, ThursdayRoyal Challengers Bangalore (RCB) vs Rajasthan Royals (RR)7:30 PMMumbai
April 23, FridayPunjab Kings (PK) vs Mumbai Indians (MI)7:30 PMChennai
April 24, SaturdayRajasthan Royals (RR) vs Kolkata Knight Riders (KKR)7:30 PMMumbai
April 25, SundayChennai Super Kings (CSK) vs Royal Challengers Bangalore (RCB)3:30 PMMumbai
April 25, SundaySunrisers Hyderabad (SRH) vs Delhi Capitals (DC)7:30 PMChennai
April 26, MondayPunjab Kings (PK) vs Kolkata Knight Riders (KKR)7:30 PMAhmedabad
April 27, TuesdayDelhi Capitals (DC) vs Royal Challengers Bangalore (RCB)7:30 PMAhmedabad
April 28, WednesdayChennai Super Kings (CSK) vs Sunrisers Hyderabad (SRH)7:30 PMDelhi
April 29, ThursdayMumbai Indians (MI) vs Rajasthan Royals (RR)3:30 PMDelhi
April 29, ThursdayDelhi Capitals (DC) vs Kolkata Knight Riders (KKR)7:30 PMAhmedabad
April 30, FridayPunjab Kings (PK) vs Royal Challengers Bangalore (RCB)7:30 PMAhmedabad
May 1, SaturdayMumbai Indians (MI) vs Chennai Super Kings (CSK)7:30 PMDelhi
May 2, SundayRajasthan Royals (RR) vs Sunrisers Hyderabad (SRH)3:30 PMDelhi
May 2, SundayPunjab Kings (PK) Vs Delhi Capitals (DC)7:30 PMAhmedabad
May 3, MondayKolkata Knight Riders (KKR) vs Royal Challengers Bangalore (RCB)7:30 PMAhmedabad
May 4, TuesdaySunrisers Hyderabad (SRH) vs Mumbai Indians (MI)7.30 PMDelhi
May 5, WednesdayRajasthan Royals (RR) vs Chennai Super Kings (CSK)7.30 PMDelhi
May 6, ThursdayRoyal Challengers Bangalore (RCB) vs Punjab Kings (PK)7.30 PMAhmedabad
May 7, FridaySunrisers Hyderabad (SRH) v Chennai Super Kings (CSK)7.30 PMDelhi
May 8, SaturdayKolkata Knight Riders (KKR) v Delhi Capitals (DC)3.30 PMAhmedabad
May 8, SaturdayRajasthan Royals (RR) v Mumbai Indians (MI)7.30 PMDelhi
May 9, SundayChennai Super Kings (CSK) v Punjab Kings (PK)3.30 PMBengaluru
May 9, SundayRoyal Challengers Bangalore (RCB) v Sunrisers Hyderabad (SRH)7.30 PMKolkata
May 10, MondayMumbai Indians (MI) v Kolkata Knight Riders (KKR)7.30 PMBengaluru
May 11, TuesdayDelhi Capitals (DC) v Rajasthan Royals (RR)7.30 PMKolkata
May 12, WednesdayChennai Super Kings (CSK) v Kolkata Knight Riders (KKR)7.30 PMBengaluru
May 13, ThursdayMumbai Indians (MI) v Punjab Kings (PK)3.30 PMBengaluru
May 13, ThursdaySunrisers Hyderabad (SRH) v Rajasthan Royals (RR)7.30 PMKolkata
May 14, FridayRoyal Challengers Bangalore (RCB) v Delhi Capitals (DC)7.30 PMKolkata
May 15, SaturdayKolkata Knight Riders (KKR) v Punjab Kings (PK)7.30 PMBengaluru
May 16, SundayRajasthan Royals (RR) v Royal Challengers Bangalore (RCB)3.30 PMKolkata
May 16, SundayChennai Super Kings (CSK) v Mumbai Indians (MI)7.30 PMBengaluru
May 17, MondayDelhi Capitals (DC) v Sunrisers Hyderabad (SRH)7.30 PMKolkata
May 18, TuesdayKolkata Knight Riders (KKR) v Rajasthan Royals (RR)3.30 PMBengaluru
May 19, WednesdaySunrisers Hyderabad (SRH) v Punjab Kings (PK)3.30 PMBengaluru
May 20, ThursdayRoyal Challengers Bangalore (RCB) v Mumbai Indians (MI)7.30 PMKolkata
May 21, FridayKolkata Knight Riders (KKR) v Sunrisers Hyderabad (SRH)3.30 PMBengaluru
May 21, FridayDelhi Capitals (DC) v Chennai Super Kings (CSK)7.30 PMKolkata
May 22, SaturdayPunjab Kings (PK) v Rajasthan Royals (RR)7.30 PMBengaluru
May 23, SundayMumbai Indians (MI) v Delhi Capitals (DC)3.30 PMKolkata
May 23, SundayRoyal Challengers Bangalore (RCB) v Chennai Super Kings (CSK)7.30 PMKolkata
May 25, TuesdayQUALIFIER 17.30 PMAhmedabad
May 26, WednesdayELIMINATOR7.30 PMAhmedabad
May 28, FridayQUALIFIER 27.30 PMAhmedabad
May 30, SundayFINAL7.30 PMAhmedabad

 

భారత్, ఇంగ్లాండ్ మధ్య నెల రోజులపాటు సాగిన 4 టెస్టుల సిరీస్ ముగిసింది. మరో నెల రోజులపాటు ఇరు జట్టుల మధ్య, పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం భారత్, ఇంగ్లాండ్ మధ్య పరిమిత ఓవర్లు ముగిసిన వెంటనే ఐపీల్ ప్రారంభం కానుంది.

ఈ మేరకు ఈరోజు ఐపీల్ పాలకమండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమవేశంలో ఐపీల్ ప్రారంభ తేదీ ఏప్రిల్ 9గా నిర్ణయించింది. దాదాపు రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నమెంట్ మే 30 వరకు కొనసాగుతుంది.

మే 30 న ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం – అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐపీల్ ఫైనల్ జరగనున్నట్లు ఐపీల్ పాలకమండలి సభ్యులు తెలిపారు. మొత్తంగా 52 రోజులపాటు, 56 మ్యాచులు జరగనున్నాయి.గత ఏడాది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఐపీల్ 13వ సీజన్ యూఏఈ లో జరిగిన సంగతి తెలిసిందే. 2021లో జరగబోయే 14వ సీజన్ మాత్రం భారత్ లోనే జరగనున్నట్లు ఐపీల్ పాలకమండలి ఇదివరకే ప్రకటించింది.

మొదట కరోనా పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని, ఒకే వేదికపై ఈ టోర్నమెంట్ మొత్తాన్ని నిర్వహించాలనుకున్న ఐపీల్ నిర్వాహకులు తర్వాత మనసు మార్చుకున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని 6 వేడుకలలో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అయితే మనం మొదటి మ్యాచ్ చూసినట్లయితే, ముంబై ఇండియన్స్ (MI) vs రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (RCB) మధ్య చెన్నై వేదికగా జరగబోతుంది. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పూర్తిగా హైద్రాబాదులో జరిగే అవకాశం కనబడట్లేదు.

ఇంకా చివరి మ్యాచ్ మే 30న జరగబోతుంది. అహ్మదాబాదులో ఫైనల్స్, ఫైనల్స్ మాత్రమే కాదు మొత్తం నాకౌట్ మ్యాచులు అహ్మదాబాదులోనే ఉన్నట్టు తెలుస్తుంది. అవి:

  • క్వాలిఫైయర్ 1
  • ఎలిమినేటర్
  • క్వాలిఫైయర్ 2
  • ఫైనల్స్
ప్రతి జట్టు లీగ్ దశలో నాలుగు వేదికలలో ఆడటానికి సిద్ధంగా ఉంది. 56 లీగ్ మ్యాచ్‌లలో చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో 10 మ్యాచ్‌లు నిర్వహించగా, అహ్మదాబాద్, డిల్లీలలో 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. వివో ఐపిఎల్ యొక్క ఈ ఎడిషన్ యొక్క ముఖ్యాంశాలలో ఒకటి అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికలలో ఆడబడతాయి, ఏ జట్టు వారి సొంత వేదిక వద్ద ఆడదు. అన్ని జట్లు లీగ్ దశలో 6 వేదికలలో 4 వేడుకలలో మాత్రమే ఆడతాయి.

మొత్తం 11 డబుల్ హెడ్డర్లు ఉంటాయి, ఇక్కడ 6 జట్లు మూడు మధ్యాహ్నం మ్యాచ్‌లు ఆడతాయి & రెండు జట్లు రెండు మధ్యాహ్నం మ్యాచ్‌లు ఆడతాయి. మధ్యాహ్నం ఆటలు 3:30 PM IST ప్రారంభానికి నిర్ణయించగా, సాయంత్రం ఆటలకు 7:30 PM IST ప్రారంభం అవుతుంది.

టోర్నమెంట్ యొక్క మ్యాచ్‌లు లీగ్ దశలో ప్రతి జట్టు మూడుసార్లు మాత్రమే ప్రయాణించే విధంగా టోర్నమెంట్ ని షెడ్యూల్ చేయటం జరిగింది, తద్వారా రాకపోకలు తగ్గించడం మరియు ప్రమాదాన్ని తగ్గించడం జరుగుతుంది.

x