స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్నా RRR సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదలకు ముందే రాజమౌళి ఒక షార్ట్ ఫిలిం తీసి విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

మహమ్మారి కరోనా సమయంలో పోలీస్ శాఖ చేసిన గొప్ప ప్రయత్నాన్ని దర్శకుడు చూపించాలని అనుకుంటున్నాడు. మహమ్మారి కరోనా కాలంలో తమ విధులను నిర్వహించేటప్పుడు చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు మరియు కరోనా సోకి చాలా మంది భాదలు పడ్డారు. ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ నివాళిగా రాజమౌళి పోలీసులపై 20 నిమిషాల షార్ట్ ఫిలిం తీస్తున్నట్లు సమాచారం.

రాజమౌళికి కూడా కొన్ని వారల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది అయితే, తర్వాత అతను కోలుకున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అలియా భట్ కి కూడా పాజిటివ్ వచ్చింది తర్వాత వీరందరూ కోలుకున్నారు. RRR తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావడానికి ముందే ఈ షార్ట్ ఫిలిం పూర్తిచేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

x