జైల్లో ఖైదీలు తప్పు చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చి మంచి మార్గం వైపు నడిపించాల్సిన ఓ జైలు అధికారిణి కొన్ని వికృత చేష్టలకు పాల్పడింది. ఆమె ఒక కారాగారంలో అధికారిణి. జైల్లో జాబ్ చేస్తున్న ఆమె ఎంతో స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండేది ఖైదీలు కాబట్టి వారికీ కొంచెం చనువిస్తే చాలు రెచ్చిపోతారు. కానీ, ఆమె మాత్రం ఖైదీలతో ఒక అడుగు ముందుకు వేసి హద్దు దాటింది. ఆమె ఏకంగా తన కామవాంఛలను తీర్చుకోవడం కోసం నేరస్తులతో సెక్స్ చేసింది. చివరికి ఆమె జైలు పాలైంది. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియా లోని జైల్లో టీనా గొంజాలెజ్(27) ఒక అధికారిణి. ఆమె తన విధులను గాలికి వదిలేసి ఖైదీలతో బహిరంగ శృంగార కార్యకలాపాలు చేస్తూ జైల్లో విచ్చలవిడిగా ప్రవర్తించండి. 2016 నుంచి జైల్లో పనిచేస్తున్న టీనా తనకు నచ్చిన ఖైదీలతో సెక్స్‌లో పాల్గొనేది. ఒకసారి 11 మంది ఖైదీలు చూస్తుండగా ఒక ఖైదీ తో శృంగారంలో పాల్గొని తన కామవాంఛ తీర్చుకుంది.

దీంతో ఆమె చేస్తున్న వికృత చేష్టలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. అంతేకాదు, ఆమె ఖైదీలకు సెల్‌ఫోన్లు మరియు బ్లేడులు సరఫరా చేసిందని, జైల్లో సోదాలు జరిగేటప్పుడు నేరస్తులను ముందస్తుగా హెచ్చరించేదని ఇంకో జైలు అధికారి కోర్టుకు తెలిపారు. ఆమె ఫోన్లో ఖైదీలతో అసభ్యకరంగా మాట్లాడుతూ తాను చేసిన నేరాల గురించి వారితో గొప్పగా చెప్పుకునేదని జైలు అధికారి తెలిపారు.

ఆమె ప్రవర్తన తెలుసుకున్న న్యాయమూర్తి షాకయ్యారు. ఇలా దారుణంగా ప్రవర్తించిన ఆమెపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు గతంలో నేరచరిత్ర లేకపోవడంతో శిక్షను తగ్గించారు. ఆమెకు న్యాయస్థానం రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు ఖైదీలతో శృంగారం చేసి జైలుపాలైన ఈ మహిళా అధికారి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

x