వెస్ట్ ఇండీస్ పవర్ హిట్టర్ కీరోన్ పోలార్డ్ మరోసారి తన విధ్వంసక హిట్టింగ్ తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. యాంటిగ్వా వేదికగా శ్రీలంక మరియు వెస్ట్ ఇండీస్ మధ్య తాజాగా జరిగిన టీ 20 క్రికెట్ మ్యాచులో, వెస్ట్ ఇండీస్ టాస్ గెలిచి మొదట బౌలింగుని ఎంచుకుంది.

మొదట బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

Srilanka Batsmen Score Board 131-9(20.0)

BatsmenRunsBalls4s6sSR
Dickwella (WK)332931113.79
Gunathilaka460066.67
Pathum Nissanka393441114.71
Chandimal111001110
Mathews (C)560083.33
Thisara Perera140025
Wanindu Hasaranga12140085.71
Ashen Bandara10610166.67
Dhanunjaya9900100
Chameera2200100

 

West Indies Bowlers Score Board

BowlersOversMaiden OverRunsWicketsEconomy Rate
Kevin Sinclair302618.67
F Edwards402917.2
Holder401914.8
Obed Mccoy402526.2
D J Bravo402616.5
Fabian Allen10414

 

తరువాత బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ కేవలం 13.1 ఓవర్లలోనే 134 పరుగులు తీసి శ్రీలంకపై విజయాన్ని సాధించింది.

West Indies Batsmen Score Board 134-6(13.1)

BatsmenRunsBalls4s6sSR
L Simmons261532173.33
Lewis281023280
Chris Gayle01000
Nicholas Pooran (WK)01000
Pollard (C)381106345.45
Holder292412120.83
Fabian Allen01000
D J Bravo4170023.53

 

Srilanka Bowlers Score Board

BowlersOversMaiden OverRunsWicketsEconomy Rate
Mathews (C)1019019
Dhanunjaya4062315.5
Chameera302909.7
Wanindu Hasaranga401233
Ashen Bandara10202
Nuwan Pradeep0.106036

 

శ్రీలంక స్పిన్నర్ అయిన అఖిల ధనుంజయకి చుక్కలు చూపించాడు కీరోన్ పోలార్డ్. 11బంతుల్లో 38 పరుగులను సాధించి, ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టేసాడు.

అంతర్జాతీయ టీ20లలో ఇప్పటి వరకు మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రమే ఈ ఘనతను సాధించగా, తాజాగా రెండో క్రికెటరుగా కీరోన్ పోలార్డ్ నిలిచాడు. శ్రీలంక మరియు వెస్ట్ ఇండీస్ మధ్య తాజాగా జరిగిన క్రికెట్ టీ20 మ్యాచులో, వెస్ట్ ఇండీస్ టాస్ గెలిచి బౌలింగుని ఎన్నుకున్నారు. ఈ మ్యాచులో తొలి బ్యాటింగు చేసిన శ్రీలంక, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో, బరిలోకి దిగిన వెస్ట్ ఇండీస్, పోలార్డ్ మెరుపులతో 13.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మొత్తంగా 11 బంతులు ఆడిన పోలార్డ్ 38 పరుగులు చేసాడు. అందులో 36 పరుగులు సిక్సర్ల ద్వారా వచ్చినవి కావడమే గమనార్హం. ధనుంజయ బౌలింగును చితకబాదిన పోలార్డ్, ఆ తరువాత ఓవరులోనే అవుట్ అయ్యాడు.

x