ఉగాది శుభ సందర్భంగా రాధే శ్యామ్ మేకర్స్ ప్రభాస్ యొక్క కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

స్టార్ హీరో ప్రభాస్ ఈ పోస్టర్లో అమ్మాయిల మనస్సులు కొల్లగొట్టే వాడిలా కనిపించాడు.

పసుపురంగు షేడ్ టీ-షర్టు మరియు చెకర్డ్ ప్యాంటు ధరించడంతో ప్రభాస్ లూక్ కనిపిస్తుంది. ప్రభాస్ ఈ పోస్టర్లో క్లాసిక్ లుక్ తు స్మైల్ ఇస్తూ కనిపించాడు.

రాధే శ్యామ్ ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన చిత్రం, ప్రభాస్ సుమారు 10 సవంత్సరాల తర్వాత ఫుల్ లెన్త్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. రాధా కృష్ణ ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రభాస్ కి జోడి గా నటిస్తుంది.

రాధే శ్యామ్ జూలై 30 ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు.

x