హీరో విశాల్ నుంచి తన 31 సినిమా రాబోతోంది. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించే విశాల్ ఈరోజు తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ విషయం హీరో విశాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలిపారు. ఈ పోస్తా పోస్టర్ లో విశాల్ యొక్క ఆప్ ఫేస్ కనబడుతుంది. ఆ పోస్టర్ లో విశాల్ ముఖం జన సమూహని కలిగి ఉంటుంది.
#notAcommonman అనే హ్యష్ ట్యాగ్ ను చిత్ర బృందం ఈ పోస్టర్ కి జోడించండి. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఛాయాగ్రహణం: బాల సుబ్రహ్మణ్యం. విశాల్ నుంచి ఇటీవలే వచ్చిన సినిమా చక్ర