మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్, కంప్యూటర్స్, మొబైల్స్ ఇలా ఏవైనా ఎలక్ట్రానిక్ డివైస్లు తీసుకున్నప్పుడు వాటి యొక్క స్టోరేజ్ కెపాసిటీ 2gb, 4gb, 8gb, 16gb ఇలా ఈవెన్ నంబర్స్ తోనే ఎందుకు మెస్సురెడ్ చేస్తారు. ఆడ్ నంబర్స్ తో ఎందుకు మెస్సుర్ చేయరు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ డివైస్ తో కమ్యూనికేషన్ చేయాలంటే హ్యూమన్ కి మరియు ఎలక్ట్రానిక్ డివైస్ కు మధ్యలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. ఈ బైనరీ లాంగ్వేజ్ ని కమ్యూనికేట్ చేయాలంటే కేవలం 0s మరియు 1s ను ఉపయోగించి మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. బైనరీ లాంగ్వేజ్ లో ఉండే రూల్ ప్రకారం ఎలక్ట్రానిక్ డివైజ్ యొక్క మెమరీ పెంచాలంటే 2 యొక్క పవర్ ని పెంచాలి.

ఒక ఉదాహరణగా తీసుకుంటే ఒక డివైస్ యొక్క స్టోరీస్ కెపాసిటీ 2gb అనుకోండి ఇప్పుడు దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి అనుకుంటే 2 ను 2 స్క్వేర్ చేయాలి అంటే అప్పుడు అది 4gb అవుతుంది 0 1 0 1 ఎలక్ట్రానిక్ డివైస్ యొక్క మెమరీ పెంచాలంటే 2 పవర్ ని పెంచాలి. అందుకే ఎలక్ట్రానిక్ డివైస్ యొక్క సైజెస్ 4gb 8 gb 16 gb 32gb ఇలా ఈవెన్ నంబర్స్ లో మాత్రమే ఉంటాయి.

x