ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. కోవిడ్ గందరగోళం మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని నటుడు తన అభిమానులను కోరారు.

నిర్మాతలు యువసుధ ఆర్ట్స్ టీమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు #NTR30 అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక అందమైన పోస్టర్తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఇది సినిమా లోని పోస్టర్ కానప్పటికీ, పోస్టర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌలి యొక్క ఆర్‌ఆర్‌ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. తర్వాత కొరటాల శివ దర్శకత్వం తో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాను కల్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ తో పాటు యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు.

x